మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ప్రవాస వార్తలు

తమ్మారెడ్డి ఇంట్లో విషాదం.. మనవడు సాకేత్ కన్నుమూత

Updated: 05-07-2017 12:00:42

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్ ఇంట్లో విపాదం నెలకొంది. తమ్మారెడ్డి భరద్వాజ్ మనవడు సాకేత్ రాం వెల్లంకి చనిపోయారు. అమెరికా వర్జీనియాలో ఘటన జరిగింది. సాకేత్ వయసు 19 సంవత్సరాలు. ఆయన అంత్యక్రియలు వర్జీనియాలోనే జరగనున్నాయి. ఈ విషయాలను అమెరికా తెలుగు సంఘం తెలియజేసింది. 

షేర్ :

మరిన్ని ప్రవాస వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.