మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ప్రవాస వార్తలు

ఏడున్నర లక్షల మంది ఎన్‌ఆర్‌ఐలకు ట్రంప్ ఊరట

Updated: 09-01-2018 08:59:28

వాషింగ్టన్: ఏడున్నర లక్షల మంది ఎన్‌ఆర్‌ఐలకు ట్రంప్ ఊరటనిచ్చారు. హెచ్ వన్ బి వీసాల కఠినతరంపై నిర్ణయం వాయిదా వేశారు. ప్రస్తుతం పాత విధానాన్నే కొనసాగించాలని నిర్జయించారు. హెచ్ వన్ బి వీసాల రెన్యూవల్ కొనసాగనుంది. ట్రంప్ నిర్ణయంతో అమెరికాలో ఉంటోన్న ప్రవాస భారతీయులు, భారత్‌లో ఉంటోన్న ప్రవాసీల కుటుంబసభ్యులు పండగ చేసుకుంటున్నారు. అయితే ట్రంప్ కొంత కాలం తర్వాతైనా తన నిర్ణయాన్ని అమలు చేస్తారని, ఈలోగానే ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని వీసాల సమస్య ఉంటోన్న ప్రవాస భారతీయులు అనుకుంటున్నారు. 

షేర్ :

మరిన్ని ప్రవాస వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.