మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆంధ్రప్రదేశ్ న్యూస్

ఎల్లుండి వైసీపీలో చేరనున్న కన్నా!

Updated: 23-04-2018 02:29:49

విజయవాడ: బిజెపి నేత కన్నా లక్ష్మీ నారాయణ బిజెపికి గుడ్‌బై చెప్పనున్నారు. బుధవారం ఆయన వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరతారని తెలుస్తోంది. కర్నూలు జిల్లాకు చెందిన బిజెపి నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి కూడా వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. కన్నా లక్ష్మీ నారాయణ కొంతకాలంగా బిజెపిలో అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. ఏపీ బిజెపి అధ్యక్ష పదవికి తనను ఎంపిక చేస్తారని కన్నా ఆశించారు. అయితే బిజెపి అధిష్టానం కన్నా పేరును సీరియస్‌గా పరిశీలించకపోవడంతో ఆయన కినుక వహించినట్లు తెలుస్తోంది.  

షేర్ :

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.