ముద్దుల మనవళ్లతో బాలయ్య
Updated:
13-04-2018 02:24:18
నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని ఇటీవలే మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబు ఫొటోను ఇప్పటికే సోషల్ మీడియాలో షేర్ చేసి బాలయ్య బాబు ఆనందం పంచుకున్నారు. తాజాగా మరో ఫొటో విడుదలైంది. తాజా ఫొటోలో నందమూరి బాలకృష్ణతో పాటు తేజస్విని, శ్రీ భరత్ దంపతులు, వారి తల్లిదండ్రులు, బంధువులు ఉన్నారు. బాలయ్య బాబు పెద్ద కుమార్తె బ్రహ్మణి, నారా లోకేశ్ కుమారుడు దేవాన్ష్ కూడా ఫొటోలో ఉన్నాడు. ఫొటోలో బిజెపి సీనియర్ నేత కావూరి సాంబశివరావు కూడా ఉన్నారు.