మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆంధ్రప్రదేశ్ న్యూస్

కొనసాగుతోన్న వైసీపీ ఎంపీల ఆమరణ నిరాహార దీక్ష

Updated: 05-04-2018 07:59:09

న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు  రాజీనామా సమర్పించారు. సభ వాయిదా పడగానే ఎంపీలు తమ రాజీనామా లేఖలను స్పీకర్‌కు సమర్పించారు. అనంతరం ఏపీ భవన్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. వైసీపీ ఎంపీల దీక్షకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. ఎంపీల నిరాహార దీక్షకు ప్రతి ఒక్కరు సంఘీభావం తెలపాలని, అన్ని నియోజకవర్గాల్లోని పార్టీ కార్యకర్తలు రిలే దీక్షల్లో పాల్గొనాలని ఆ పార్టీ చీఫ్ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సూచించారు. 
 
 

షేర్ :

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.