మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       తాజా వార్తలు

ఆఫీసర్ టీజర్ విడుదలైంది

Updated: 09-04-2018 10:21:49

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా రూపొందించిన ఆఫీసర్ సినిమా టీజర్ విడుదలైంది. నాగార్జున పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సినిమాలో పవర్‌ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. 
 
 
వాడు హైదరాబాద్ నుంచి వచ్చి ముంబై లో మనల్ని పీకుతాడా!
 
మొదలుపెట్టినదాన్ని పూర్తిచేయడం నా బాధ్యత!!!
 
 
మే 25న సినిమాను విడుదల చేయనున్నారు. 

షేర్ :

మరిన్ని తాజా వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.