జగన్ 12 ఏళ్లు అధికారంలో ఉంటారు: పంచాగ పఠనం
Updated:
18-03-2018 12:29:29
గుంటూరు: 2019లో వైసీపీకి 135 స్థానాల్లో విజయం లభిస్తుందని గుంటూరు జిల్లా కాకుమానులో జరిగిన వైసీపీ ఉగాది వేడుకల పంచాంగ పఠనంలో తెలిపారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ 12 ఏళ్ల పాటు అధికారంలో ఉంటారని పంచాంగ పఠనంలో చెప్పారు. సంప్రదాయ వస్త్ర ధారణతో జగన్ ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు.