మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఎడ్యుకేషన్ న్యూస్

నీట్ 2017 పరీక్షా ఫలితాలు విడుదల

Updated: 23-06-2017 01:25:03

హైదరాబాద్: నీట్ 2017 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఎంబిబిఎస్, బిడిఎస్. కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహించారు. దేశ వ్యాప్తంగా మే7న 10 భాషల్లో నిర్వహించారు. హిందీ, ఇంగ్లీష్ భాషలో 10.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. మిగతా భాషల్లో 1.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలపై సందగ్థత నెలకొన్న నేపథ్యంలో ఫలితాలు వెల్లడించాలని సుప్రీం కోర్ట్ ఆదేశించడంతో ఫలితాలు విడుదల చేశారు. 

షేర్ :

మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.