మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆంధ్రప్రదేశ్ న్యూస్

సింగపూర్ తరహా పాలన కూడా ఉండాలి: పవన్

Updated: 18-03-2018 01:36:26

ఉద్దండరాయుని పాలెం: గుంటూరు ఉద్దండరాయుని పాలెంలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. రాజధాని రైతులతో ఉగాది సంబరాల్లో పాల్గొన్నారు. ఇష్టపూర్వకంగానే భూములు ఇచ్చామని తనతో రైతులు చెప్పారని పవన్ తెలిపారు. భూములను అవసరం మేరనే తీసుకోవాలని పవన్ సూచించారు. అవసరానికి మించి తీసుకోవడం సరికాదన్నారు. సింగపూర్ తరహా అభివృద్ధి జరగాలంటే సింగపూర్ తరహా పాలన కూడా ఉండాలన్నారు. అభివృద్ధి కొందరికే పరిమితం కాకూడదని చెప్పారు. అసమానతలే గొడవలకు దారి తీస్తాయన్నారు. సామాన్యులకు కూడా న్యాయం జరగాలన్నారు.   

షేర్ :

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.