మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆంధ్రప్రదేశ్ న్యూస్

శ్రీరెడ్డి పోరాటాన్ని స్వాగతించిన బాలయ్య

Updated: 22-04-2018 09:42:55

గుంటూరు: తెలుగు చిత్రసీమలో క్యాస్టింగ్ కౌచ్‌పై సినీ నటి శ్రీరెడ్డి చేస్తున్న పోరాటాన్ని నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పరోక్షంగా స్వాగతించారు. ఈ వివాదంపై తొలిసారి స్పందించిన బాలయ్య క్యాస్టింగ్ కౌచ్‌పై కొందరు పోరాడడం మంచి పరిణామమే అన్నారు. అయితే ఇది ఎక్కడి వరకు వెళ్తుందో వేచి చూడాలన్నారు. 
బాలయ్య నటించిన ‘జై సింహా’ సినిమా నేటితో వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని న్యూ మార్కెట్ గ్రౌండ్‌లో శతదినోత్సవ వేడుక  నిర్వహించారు. పాల్గొన్న బాలకృష్ణ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.  

షేర్ :

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.