మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       క్రీడా వార్తలు

కామన్ వెల్త్ గేమ్స్‌లో బంగారంతో బోణీ కొట్టిన భారత్

Updated: 05-04-2018 12:20:18

గోల్డ్ కోస్ట్: 21వ కామన్ వెల్త్ గేమ్స్‌లో భారత్ బోణీ కొట్టింది. అది కూడా బంగారు పతకంతో. మహిళల వెయిట్ లిఫ్టింగ్‌లో చాను సోయిఖోమ్‌ మీరాబాయికి స్వర్ణ పతకం లభించింది. 46 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో 196 కేజీల బరువెత్తి ఆమె ఈ ఘనత సాధించింది. 

షేర్ :

మరిన్ని క్రీడా వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.