Updated: 26-01-2018 09:57:21
జొహన్నెస్‌బర్గ్: మూడో టెస్ట్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. ఆరంభంలోనే షమీ వికెట్ తీశాడు. మరోవైపు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 247 పరుగులకు ఆలౌటైంది. అజింక్యా రహానే 48, విరాట్ కోహ్లీ 41, భువనేశ్వర్ కుమార్ 33, మహ్మద్ షమీ 27, విజయ్ 25 పరుగులు చేశారు. తొలిరోజు 17 పరుగులు చేసిన దక్షిణాఫ్రికాను 224 పరుగులకే కట్టడి చేయాల్సి ఉంది. స్కోర్లు: భారత్ తొలి ఇన్నింగ్స్: 187 భారత్ రెండో ఇన్నింగ్స్: 247 దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 194
షేర్ :
తాజా వార్తలు