అద్భుతం... పాక్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు చేరిన టీం ఇండియా
Updated:
30-01-2018 09:37:09
ఊహించిందే జరిగింది. అండర్ 19 పోటీల్లో పాకిస్థాన్‌ను భారత్ 203 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఫైనల్‌కు చేరింది. అండర్ 19 వల్డ్‌కప్‌లో ఆరోసారి ఫైనల్‌కు చేరింది. ఈ టోర్నీ అన్ని వరుస విజయాలతో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. ఫిబ్రవరి మూడున ఆస్ట్రేలియాతో ఫైనల్‌లో తలపడనుంది.
స్కోర్లు
భారత్ 9 వికెట్ల నష్టానికి 272
పాక్ 29.3 ఓవర్లలో 69కి ఆలౌట్
భారత్ బ్యాటింగ్.. గిల్ 102 నాటౌట్, పృథ్వీ షా 41, కల్రా 47