మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       జాతీయం న్యూస్

తమిళనాట కార్చిచ్చుకు 9 మంది స్టూడెంట్స్ బలి

Updated: 12-03-2018 10:04:56

థేనీ: తమిళనాడు అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటల కారణంగా 9 మంది చనిపోయారు. థేనీ జిల్లా కురుంగణి అడవుల్లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటల్లో చిక్కుకుని ఐదుగురు విద్యార్ధినులు, ముగ్గురు విద్యార్ధులు చనిపోయారు. 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. విద్యార్ధులను కాపాడటానికి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హెలికాఫ్టర్ల ద్వారా యత్నిస్తున్నారు. మొత్తం 27 మంది విద్యార్ధుల్ని కాపాడారు. ఇంకా 10 మంది విద్యార్ధులు అడవిలోనే ఉన్నారని సమాచారం. 

షేర్ :

మరిన్ని జాతీయం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.