పద్మవిభూషణ్ అందుకున్న ఇళయరాజా
Updated:
20-03-2018 07:43:48
న్యూఢిల్లీ: వివిధ రంగాలలో విశేష సేవలందించిన పలువురు ప్రముఖులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పద్మ అవార్డులు బహుకరించారు. సంగీత దర్శకుడు ఇళయరాజాకు పద్మవిభూషణ్ అందుకున్నారు. టెన్నిస్ ప్లేయర్ సోమ్‌దేవ్ పద్మశ్రీ అందుకున్నాడు. ఫట్లర్ కిదాంబి శ్రీకాంత్ పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. కన్నుల పండువగా సాగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.