మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       తెలంగాణ న్యూస్

లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందించిన కత్తి

Updated: 15-04-2018 12:11:38

స్త్రీలని నేను అపురూపంగా చూసుకుంటాను. గౌరవంగా, స్నేహపూర్వకంగా వాళ్ళతో మెలుగుతాను. ప్రేమిస్తే,ప్రేమని వ్యక్తపరుస్తాను. కాంక్షిస్తే, అంతే గౌరవంగా చెప్తాను. కాదంటే వాళ్ళ అభిప్రాయాన్ని సగౌరవంగా అంగీకరిస్తాను. ఆ తరువాత ఎప్పటికీ ఆ ప్రస్తావన రాకుండా నా స్నేహాన్ని గౌరవంగా కొనసాగిస్తాను. నాకు నైతికత వ్యక్తిగతం. అదే నేను పాటించే విలువ.
 
నా మీద వచ్చిన ఆరోపణ ఒక కుట్రలో భాగం. ప్రస్తుతం జరుగుతున్న కాస్టింగ్ కవుచ్ చర్చలకి,ఈ ఘటనకి అసలు సంబంధం లేదు. లైంగిక వేధింపుల ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు.అది నిరూపించుకోవడంలో భాగంగా ఆ స్త్రీ మీద నేను 50 లక్షలకి పరువునష్టం దావా వేస్తున్నాను.
 
నా జీవితంలో ఉన్న స్త్రీలు, నేనంటే ఏమిటో తెలిసిన మిత్రులు, వ్యక్తులకు నేను ప్రత్యేకంగా నా వ్యక్తిత్వం గురించి చెప్పనక్కరలేదు. కానీ,ఈ సందర్భంలో ఒక పబ్లిక్ స్టేట్మేంట్ అవసరం అనిపించి ఇది రాస్తున్నా.
 
ధన్యవాదాలు
 మహేష్ కత్తి
 
 
consider women invaluable.I respect them and behave very friendly with them in life. If I love them, I tell them. If I desire them, I respectfully express it to them directly. If they say NO, I take it as NO and continue with my respectful friendship with them. My morality is my personal choice. That is the virtue that I follow in my life.
 
Accusations on me are a part of conspiracy. It has nothing to do with the ongoing discussions on casting cauch in TFI.Report of sexual violence has no basis what so ever. In order to prove it, I am filing a defamation suit worth 50 Lakhs on the woman accusing me of it.
 
I need not explain my stand to women in my life, friends and Individuals who know me. However, I felt it is necessary to put out a public statement to avoid unnecessary speculations on the issue. 
Thank you
Mahesh Kathi
 
I will be filing a defamation case against Sunitha for falsely accusing me of sexual harassment and Konidela Productions for instigating her.
 
I’m shocked with some allegations made by a woman on me in a news channel. I demand the police officers to conduct an investigation in these allegations and punish whoever is guilty... legal action follows!
 
This is false allegations and I know who is behind this.... I will not leave them.
 

షేర్ :

మరిన్ని తెలంగాణ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.