మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       తెలంగాణ న్యూస్

కేసీఆర్ కుటుంబంలో విషాదం

Updated: 21-02-2018 02:50:03

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంతి కె.చంద్రశేఖర్ రావు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన రెండవ అక్క పి.విమలా బాయి ఈ ఉదయం మరణించారు. కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ మధ్యాహ్నం అల్వాల్‌లో విమలాబాయి అంత్యక్రియలు జరుగుతాయి.

షేర్ :

మరిన్ని తెలంగాణ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.