నల్గొండలో విషాదం
Updated:
06-04-2018 09:35:43
నల్గొండలో విషాదం చోటు చేసుకుంది. పడమటి తండా దగ్గర ఎఎమ్‌ఆర్‌పి కాల్వలో ట్రాక్టర్ పడిపోయింది. ఈ ఘటనలో పది మంది కూలీలు చనిపోయారు. ట్రాక్టర్‌లో మొత్తం 30 మంది కూలీలున్నారు. తొమ్మిది మృతదేహాలను సహాయ సిబ్బంది వెలికితీశారు. మరో రెండు మృతదేహాలకోసం గాలిస్తున్నారు.