మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       తెలంగాణ న్యూస్

తెలంగాణ రాష్ట బడ్జెట్ అంచనాల వివరాలు

Updated: 15-03-2018 01:57:38

2018-19 ఆర్ధిక సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట బడ్జెట్ అంచనాల వివరాలు...
 
ప్రతిపాదిత బడ్జెట్ అంచనా వ్యయం  - రూ. 1,74,453 కోట్లు
రెవెన్యూ వ్యయం - రూ. 1,25,454 కోట్లు
కాపిటల్ వ్యయం రూ.33,369.10 కోట్లు (మెత్తం ప్రతిపాదిత వ్యయంలో 19 శాతం.ఇది మిగతా రాష్ట్రాలతో పోల్చితే చాలా ఎక్కువ )
రాష్ట్ర స్వంత ఆదాయం - రూ. 73,451 కోట్లు (గతేడాది కంటే 20 శాతం ఎక్కువ)
కేంద్ర వాటా - రూ. 29,041 కోట్లు (అంచనా)
రెవెన్యూ మిగులు - రూ. 5,520 కోట్లు
ద్రవ్యలోటు అంచనా - రూ. 29,077 కోట్లు
 
గత ఏడాది తలసరి ఆదాయం అంచనా - రూ. 1,75,534 కోట్లు
ఈ ఏడాది రాష్ట్ర జీడీపీ వృద్ధి అంచనా - 10.4 శాతం
 
వివిధ రంగాలకు కేటాయించిన బడ్జెట్ అంచనాలు 
 
వ్యవసాయం, మార్కెటింగ్ కు - రూ. 15,780 కోట్లు
పాలీ హౌస్, గ్రీన్ హౌస్ కు - రూ. 120 కోట్లు
సాగునీటి ప్రాజెక్ట్ లకు - రూ. 25వేల కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణకు - రూ. 522 కోట్లు
బిందు, తుంపర సేద్యానికి - రూ. 127 కోట్లు
సాగునీటి ప్రాజెక్టులకు - రూ. 25 వేల కోట్లు
కోల్డ్ స్టోరేజీ, లింకేజీలకు - రూ. 132 కోట్లు
పంట పెట్టుబడి పథకానికి - రూ. 12వేల కోట్లు
రైతు బీమా పథకానికి - రూ. 500 కోట్లు
కోళ్ల పరిశ్రమ అభివృద్ధికి - రూ. 109 కోట్లు
 
మిషన్ భగీరథకు - రూ. 1,801 కోట్లు
మిషన్ కాకతీయకు - రూ. 25వేల కోట్లు
 
ఆసరా పెన్షన్లకు - రూ. 5300 కోట్లు
ఆరోగ్య లక్ష్మి పథకానికి - రూ. 298 కోట్లు
హహిళా, శిశు సంక్షేమానికి - రూ. 1,799 కోట్లు
ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధికి - రూ. 9,693 కోట్లు
ఎస్సీ అభివృద్ధి శాఖకు - రూ. 12,709 కోట్లు
ఎస్టీల అభివృద్ధి శాఖకు - రూ. 8,063 కోట్లు
దళితుల భూ పంపిణీకి - రూ. 1,469 కోట్లు
మైనార్టీల సంక్షేమానికి - రూ. 2వేల కోట్లు
ఎంబీసీల అభివృద్ధికి - రూ. 1,000 కోట్లు
రజకుల ఫెడరేషన్ కు - రూ. 200 కోట్లు
నాయీబ్రాహ్మణ ఫెడరేషన్ కు - రూ. 250 కోట్లు
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు - రూ. 1,450 కోట్లు
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు - రూ. 2,643 కోట్లు
 
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు - రూ. 1000 కోట్లు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు - రూ. 15,563 కోట్లు
వరంగల్ నగర అభివృద్ధికి - రూ. 300 కోట్లు
పట్టణాభివృద్ధికి - రూ. 7,251 కోట్లు
రోడ్లు భవనాల శాఖకు - రూ. 5,575 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్య శాఖకు - రూ. 1,286 కోట్లు
ఐటీ శాఖకు - రూ. 289 కోట్లు
 
జర్నలిస్టుల సంక్షేమానికి - రూ. 75 కోట్లు
చేనేత, జౌలి రంగానికి - రూ. 1,200 కోట్లు
గ్రామీణ స్థానిక సంస్థలకు - రూ. 1,500 కోట్లు
సీజీఎఫ్ కు - రూ. 50 కోట్లు
చేనేత, టెక్స్ టైల్ రంగానికి - రూ. 1,200 కోట్లు
 
సాంస్కృతిక రంగానికి రూ.58 కోట్లు
బ్రాహ్మణుల సంక్షేమానికి - రూ. 100 కోట్లు
యాదాద్రి అభివృద్ధికి - రూ. 250 కోట్లు
వేములవాడ దేవాలయం అభివృద్ధికి - రూ. 100 కోట్లు
బాసర ఆలయ అభివృద్ధికి - రూ. 50 కోట్లు
ధర్మపురి ఆలయ అభివృద్ధికి - రూ. 50 కోట్లు
భద్రాచలం ఆలయ అభివృద్ధికి - రూ. 100 కోట్లు
అర్చకుల జీతభత్యాలకు - రూ. 72 కోట్లు
 
హోంశాఖకు - రూ. 5,790 కోట్లు
పౌరసరఫరాల రంగానికి - రూ. 2,946 కోట్లు
విద్యుత్ రంగానికి - రూ. 5,650 కోట్లు
 
వైద్య ఆరోగ్యశాఖకు - రూ. 7,375 కోట్లు
అమ్మ బడి పథకానికి - రూ. 561 కోట్లు
ఆరోగ్యలక్ష్మి పథకానికి - రూ. 298 కోట్లు
 
విద్యాశాఖకు - రూ. 10,830 కోట్లు
గురుకులాలకు - రూ. 2,823 కోట్లు
 

షేర్ :

మరిన్ని తెలంగాణ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.