మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       తెలంగాణ న్యూస్

సుభాషిణికి చిరు సాయం!

Updated: 26-04-2018 12:41:38

సీనియ‌ర్ న‌టి అల్ల‌రి సుభాషిణి కొన్నాళ్లుగా క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారితో బాధ‌ప‌డుతున్నారు. దీంతో సుభాషిణి ఆరోగ్య ప‌రిస్థితులు తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి రెండు ల‌క్ష‌ల రూపాయ‌లు ఆర్ధిక స‌హాయం చేశారు. బుధ‌వారం చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ స్వ‌యంగా సుభాషిణి ఇంటికెళ్లి రెండు ల‌క్ష‌ల రూపాయలు అందించారు. దీనిపై సుభాషిని హర్షం వ్యక్తం చేశారు. తనను ఆదుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. చిరంజీవి ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటులకు ఆర్ధిక సాయం అందిస్తున్నారు. అలాగే ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి కూడా సాయం చేస్తున్నారు. 

షేర్ :

మరిన్ని తెలంగాణ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.