Updated: 11-04-2018 02:52:30
నాని హీరోగా నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమా ట్రైలర్ విడుదలైంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తోన్న ఆ సినిమాలో అనుపమా పరమేశ్వరన్, రక్షర్ ధిల్లాన్ హీరోయిన్లుగా నటించారు. కృష్ణార్జున యుద్ధం సినిమా ట్రైలర్‌పై ఫిల్మ్ క్రిటిక్ వెంకట్ బలుసుపాటి రివ్యూ చూడాలంటే కింది వీడియోపై క్లిక్ చేయండి.
షేర్ :
తాజా వార్తలు