రంగస్థలం ఆస్కార్స్‌కి వెళ్లాల్సిన సినిమా: పవన్ కళ్యాణ్
Updated:
14-04-2018 12:59:39
హైదరాబాద్: రంగస్థలం సక్సెస్ మీట్‌లో మాట్లాడిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రామ్ చరణ్‌ను ఆకాశానికెత్తేశారు. రామ్ చరణ్ ఒక పరిపూర్ణమైన నటుడని పవన్ కీర్తించారు. రంగస్థలం ఆస్కార్స్‌కి వెళ్లాల్సిన సినిమా అన్నారు. తనకు చిట్టిబాబు తమ్ముడని, అన్నయ్య చిరంజీవి తనకు తండ్రి అని వదినమ్మ అమ్మ అని పవన్ చెప్పారు.