సుకుమార్ నన్ను నాకే కొత్తగా పరిచయం చేశారు: రాం చరణ్
Updated:
19-03-2018 02:51:31
వైజాగ్: రంగ స్థలం సినిమా ప్రి రిలీజ్ ఈ వెంట్‌లో పాల్గొన్న మెగా పవర్ స్టార్ రాం చరణ్ మాట్లాడుతూ దర్శకుడు సుకుమార్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. "సుకుమార్ గారు నన్ను నాకే కొత్తగా పరిచయం చేశారు. ఆయన వల్ల నా మీద నాకే రెస్పెక్ట్ పెరిగింది. హ్యాట్సాఫ్ టు సుకుమార్ గారు అని రాం చరణ్ కీర్తించారు.
రాం చరణ్ పూర్తి ప్రసంగం కోసం కింద క్లిక్ చేయండి