మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       సినిమా న్యూస్

తారక్‍‍- త్రివిక్రమ్ సినిమా షురూ

Updated: 13-04-2018 01:36:16

యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు- త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో ఎస్.రాధాకృష్ణ నిర్మాతగా సినిమా షూటింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ సారధ్యంలో సినిమాకు సంబంధించి యాక్షన్ సీన్లను చిత్రీకరించారు. అజ్ఞాతవాసి నిర్మాత అయిన రాధాకృష్ణ తాజా సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, తారక్ కాంబినేషన్ తొలిసారి కావడంతో అభిమానుల్లో కూడా హోప్స్ పెరిగాయి. సినిమాను ఈ ఏడాది దసరాకు విడుదల చేసేందుకు యత్నిస్తున్నారు.   

షేర్ :

మరిన్ని సినిమా న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.