మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       సినిమా న్యూస్

చిరంజీవితో కలిసి పనిచేయడం అద్భుతంగా ఉంది: అమితాబ్

Updated: 30-03-2018 01:09:19

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సైరా నరసింహారెడ్డి సినిమా ఫొటో ఒకటి బయటకు వచ్చింది. చిరంజీవి, నయనతార యాగం చేస్తున్నట్లుగా ఫొటోలో ఉంది. అదే సమయంలో వీరి వెనుక బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూర్చున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ చిరంజీవికి గురువుగా నటిస్తున్నారు. చిరంజీవితో కలిసి పనిచేయడం అద్భుతంగా ఉందంటూ అమితాబ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై చిరు కోడలు ఉపాసన స్పందించారు. ఫొటోలో మామయ్య, బచ్చన్ జీ, నయనతార అద్భుతంగా ఉన్నారని ట్వీట్ చేశారు. సైరా సినిమాను రాం చరణ్ నిర్మిస్తున్నారు. 

షేర్ :

మరిన్ని సినిమా న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.