మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       సినిమా న్యూస్

కల నెరవేరనుందన్న రాం చరణ్

Updated: 27-03-2018 08:07:27

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రాం చరణ్ పుట్టినరోజున సోషల్ మీడియాలో ప్రత్యేక సందేశం పెట్టారు. బుధవారం సైరా సినిమా సెట్స్‌పైకి షహన్ షా, లెజెండ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ రానున్నారని తెలిపారు. తన పుట్టినరోజున ఇంతకంటే గొప్ప బహుమతి ఉండదని చెప్పారు. తన కల నెరవేరబోతోందని రాం చరణ్ చెప్పారు. రాం చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సైరా సినిమాలో మెగాస్టార్ హీరోగా నటిస్తున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను ఆధారం చేసుకుని నిర్మిస్తున్న సైరా సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు.  

షేర్ :

మరిన్ని సినిమా న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.