మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       సినిమా న్యూస్

మెహబూబా ట్రైలర్‌పై ఫిల్మ్ క్రిటిక్ వెంకట్ బలుసుపాటి రివ్యూ

Updated: 11-04-2018 02:40:31

డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తనయుడు ఆకాశ్ పూరీ హీరోగా, నేహా శెట్టి హీరోయిన్‌గా నటించిన మెహబూబా సినిమా ట్రైలర్‌ ఇటీవలే విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పటికే 30 లక్షల మంది ఈ ట్రైలర్ చూశారు. యూ ట్యూబ్‌లో నెంబర్ వన్‌గా ట్రెండ్ అవుతోంది. మెహబూబా ట్రైలర్‌పై ఫిల్మ్ క్రిటిక్ వెంకట్ బలుసుపాటి రివ్యూ చూడాలంటే కింది వీడియో క్లిక్ చేయండి. 

షేర్ :

మరిన్ని సినిమా న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.