మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆధ్యాత్మికం న్యూస్

తిరుమల శ్రీవారికి కోటిన్నర విరాళమిచ్చిన ఆర్ఎస్ బ్రదర్స్

Updated: 01-08-2017 10:28:16

హైదరాబాద్: తిరుమల శ్రీవారికి ఆర్ఎస్ బ్రదర్స్ క్లాత్ స్టోర్స్ వారు కోటిన్నర విరాళమిచ్చారు. దీనికి సంబంధించి డీడీలను టిటిడి జెఈఓ కెఎస్ శ్రీనివాసరాజుకు ఆయన బంగ్లాలో అందజేశారు. ఈ మొత్తంలో కోటి రూపాయలు వేదపరిరక్షణ ట్రస్టుకు కేటాయించారు. 20 లక్షల రూపాయలు ప్రాణదాన ట్రస్టుకు, ఎస్వీ విద్యాదాన ట్రస్ట్‌కు పది లక్షల కేటాయించారు. ఎస్వీ అన్నదానం ట్రస్ట్‌కు పది లక్షలు, ఎస్వీ గో సంరక్షణ ట్రస్ట్‌కు పది లక్షల రూపాయలు కేటాయించారు.    

షేర్ :

మరిన్ని ఆధ్యాత్మికం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.