మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆధ్యాత్మికం న్యూస్

శబరిమలలో స్వర్ణ ధ్వజస్తంభం పూర్వ స్థితికి..

Updated: 27-06-2017 12:21:29

శబరిమల: ఈ నెల 25న ఉయ్యుర్‌కు చెందిన భక్తులు పాదరసం చల్లిన తర్వాత ధ్వజస్తంభంపై బంగారు పూత పోయింది. ఈ సంఘటన ఒక్క సారిగా కలకలం సృష్టించడంతో. యుద్ధప్రాతిపదికన మల్లి బంగారు తాపడం వేసి పూర్వ స్థితికి తీసుకొచ్చారు. ధ్వజస్తంభం చుట్టూ ఎవ్వరూ తాకకుండా గ్రిల్స్ ఏర్పాటు చేసారు. బంగారు ధ్వజస్థంభం మళ్ళీ పూర్వస్థితికి రావడంతో భక్తులు ఆనందాన్నివ్యక్తం చేస్తున్నారు

షేర్ :

మరిన్ని ఆధ్యాత్మికం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.