మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఎడ్యుకేషన్ న్యూస్

ఏపీలో టెట్ షెడ్యూల్ విడుదల

Updated: 13-12-2017 01:48:23

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో టెట్ షెడ్యూల్ విడుదలైంది. రేపు నోటిఫికేషన్ విడుదల కానుందని మంత్రి గంటా శ్రీనివాస్ రావు తెలిపారు. 
 
టెట్ నోటిఫికేషన్ తేదీ 14/12/2017.
 
 అప్లికేషన్లను ఈనెల 18 నుంచి 30వరకు ఫీజు చెల్లించవచ్చు 
 
అన్ లైన్‌ అప్లికేషన్ స్వీకరణ తేది 18 నుండి 1/01/2018వరకు ఉంది.
 
 అన్ లైన్ మౌక్ టెస్ట్ 08/01/2018నుండి మొదలవుతాయి.
 
 హల్ టికెట్టు డౌన్ లోడ్ 09/01/2018 నుండి ప్రారంభమవుతుంది.
 
 పరీక్ష షెడ్యూల్ 17/01/2018 నుంచి 27/01/2018 వరకు ఉంది. పరీక్ష సమయాలు ఉదయం 9.30 నుండి 12.00 వరకు
 మధ్యాహ్నం 2.30 నుండి 05.00 వరకు జరుగుతాయి.
 
 తొలి కీ 29/01/2017 విడుదల చేస్తారు. 
 
ఫైనల్ కీ 06/02/2018 ప్రచురించబడుతుంది.
 
 ఫైనల్ రిజల్ట్ 08/02/2018 విడుదలవుతాయి. 

షేర్ :

మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.