మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఎడ్యుకేషన్ న్యూస్

ఒకటి రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్

Updated: 10-10-2017 01:02:02

హైదరాబాద్: విద్యార్ధులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డిఎస్సీ నోటిఫికేషన్ ఒకటి రెండు రోజుల్లో వెలువడనుంది. ఇవాళ టిఎస్‌పిఎస్సీకి అనుమతి ఉత్తర్వులు అందనున్నాయి. దీనికి సంబంధించిన ఫైల్‌పై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సంతకం చేశారు. మొత్తం 31 జిల్లాలకు డీఎస్సీ నోటిఫికేషన్‌కు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు.

షేర్ :

మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.