Updated: 09-04-2018 07:03:26
డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తనయుడు ఆకాశ్ పూరీ హీరోగా, నేహా శెట్టి హీరోయిన్గా నటించిన మెహబూబా సినిమా ట్రైలర్ రిలీజైంది. సరిహద్దులో యుద్ధ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. సందీప్ చౌతా సంగీతం ప్లస్ పాయింట్‌గా నిలిచింది. సల్మాన్, ఆమిర్, షారూఖ్, అబ్దుల్ కలాం జిందాబాద్, మేరీ మెహబూబా జిందాబాద్ అంటూ ఆకాశ్ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. పూరి స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 11న విడుదల కానుంది.
షేర్ :
తాజా వార్తలు