మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       తాజా వార్తలు

భరత్ అను నేను ట్రైలర్ విడుదల చేసిన తారక్

Updated: 07-04-2018 10:46:38

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను సినిమా ట్రైలర్ విడుదలైంది. కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించారు. హైదరాబాద్ లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ఈ ట్రైలర్ విడుదల చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. సినిమా ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రాజకీయ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.

షేర్ :

మరిన్ని తాజా వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.