Updated: 18-03-2018 09:38:39
రాం చరణ్ హీరోగా, సమంత హీరోయిన్‌గా నటించిన రంగ స్థలం సినిమా ట్రైలర్ రిలీజైంది. 1985 నేటివిటీని ప్రతిబించించేలా సినిమాను రూపొందించారు. సినిమాకు సుకుమార్ దర్శకుడు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. రంగస్థలం సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా నాకొక కొత్త అనుభూతినిచ్చింది. నా గత సినిమాలు మిస్ అయినా...ఈ సినిమా మాత్రం తప్పకుండా అందరూ చూడండి. అందరికీ కచ్ఛితంగా నచ్చుతుంది` అని ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో రాం చరణ్ చెప్పారు.
షేర్ :
తాజా వార్తలు