మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       తాజా వార్తలు

కిరాక్ పార్టీ ట్రైలర్ ఇదే

Updated: 13-03-2018 08:41:45

కిరాక్ పార్టీ ట్రైలర్ విడుదలైంది. హీరోగా నిఖిల్ నటించిన ఈ సినిమాలో సంయుక్త, సిమ్రాన్ పరీన్‌జా హీరోయిన్లుగా నటించారు. సినిమాకు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. సంగీతం అజనీష్ లోక్‌నాథ్ అందించారు. ఈ నెల 16న ఈ సినిమా విడుదల కానుంది. 

షేర్ :

మరిన్ని తాజా వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.