వైఎస్ బయోపిక్‌లో హీరో మమ్ముట్టి
Updated:
22-03-2018 04:32:17
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌లో మమ్ముట్టి హీరోగా నటించనున్నారు. సినిమాకు మహా వి. రాఘవ్ దర్శకత్వం వహించనున్నారు. 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్పై దేవి రెడ్డి శశి నిర్మించనున్నారు.