పట్టుసాలి సంక్షేమ సంఘం, హైదరాబాద్ శాఖ చేపట్టిన పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల విశేషాలతో ఒక ప్రత్యేక సంచికను ప్రచురిస్తున్నారని తెలిసి గౌరవ గవర్నరు శ్రీ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ తన శుభాకాంక్షలు , అభినందనలు తెలియజేసారు.
పట్టుసాలి సంక్షేమ సంఘం ద్వారా ఎందరో పేద విద్యార్థులకు అనాధలకు, అలాగే పలు కుల వృత్తులు
చేసుకుంటున్న అర్హులైన పేదవారికి తగిన విధంగా ఆర్దిక సహాయం గత రెండున్నర దశాబ్దాలకు పైగా అందజేస్తున్నారని తెలిసి గౌ. గవర్నరు హర్షం వ్యక్తం చేసారు.
మీ సంఘం ద్వారా రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంగా సామాన్య ప్రజానికానికి ఇతోధిక సేవలందించాలని, మీరు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం కావాలని గౌ. గవర్నరు ఆకాంక్షించారు.Read More
Copyright © 2017 Pattusali Community and Matrimony. All rights reserved.
Design by Aakruti.