మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ముఖ్యాంశాలు

ఎమ్మెల్యే రోజాను అరెస్ట్ చేసిన పోలీసులు..

Updated: 11-02-2017 06:34:30

విజయవాడ: వైసీపీ నేత ఎమ్మెల్యే రోజాను పోలీసులు అరెస్ట్ చేశారు. అమరావతిలో జరుగుతున్న మహిళా పార్లమెంట్ సదస్సుకు హజరయ్యేందుకు ఆమె వచ్చారు. అయితే అందుకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఆమెను దలైలామా వస్తున్నరన్న కారణంగా ఆపారు. దీంతో ఆమె తనను ఎందుకు ఆపారంటూ ప్రశ్నించిన సందర్భంలో కొంత గందరగోళ వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి అంకి రెడ్డిపాలెం పోలీస్ స్టేషన్‌కు ఆమెను తరలించారు పోలీసులు.

షేర్ :

మరిన్ని ముఖ్యాంశాలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.