కోహ్లీ వీర విజృంభణ.. డబుల్ సెంచరీతో కవాతు..
Updated:
10-02-2017 07:00:08
హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ వీర విజృంభణ చేశాడు. డబుల్ సెంచరీ చేసి కదం తొక్కాడు. ఇది విరాట్‌కు టెస్టుల్లో నాలుగో డబుల్ సెంచరీ. 246 బంతుల్లో 24 ఫోర్లతో 204 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా రెండో రోజు ఆటలో 125 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 495 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే కోహ్లీ 204 పరుగులు వద్ద ఉండగా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.